
నేడు లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
వేములవాడఅర్బన్: రాజన్న దత్తత ఆలయం నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం ఆదివారం నిర్వహించనున్నట్లు ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. నాంపల్లిగుట్టపై శనివారం ఆలయ ఉద్యోగులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆలయ ఈఈ రాజేశ్, డీఈ మహిపాల్‌రెడ్డి, ఏఈ రాంకిషన్‌రావు తదితరులు ఉన్నారు.
నేడు ఇస్కాన్‌లో నరసింహ జయంతి
సిరిసిల్లటౌన్: ఇస్కాన్ మందిరంలో ఆదివారం నృసింహస్వామి జయంతి నిర్వహిస్తున్నట్లు మందిరం మేనేజర్ ప్రాణనాథ అచుత్‌దాస్ తెలి పారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం వివరాలు వెల్లడించారు.