
జయహో భారత్
వాతావరణం
ఆకాశం ఎండగా ఉంటుంది. గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి.
10లోu
సిరిసిల్లటౌన్/సిరిసిల్లకల్చరల్: జయహో భారత్.. జై హింద్ నినాదాలు కార్మికక్షేత్రం సిరిసిల్లలో హోరెత్తాయి. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ శ్రీసిందూర్‌శ్రీకు సంఘీభావంగా పార్టీలు, న్యాయవాదులు గురువారం కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ప్రదర్శన జరిపారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణం నుంచి అంబేడ్కర్ సర్కిల్ మీదుగా గాంధీ చౌక్ వరకు ర్యాలీ తీశారు. కాంగ్రెస్ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
u