రోడ్డు ప్రమాదాలు అధిగ మించేందుకు ఉన్నతాధికారుల సూచనలతో ప్రత్యే క చర్యలు చేపడుతున్నాం. ప్రమాదాలు జరిగే ప్రాంతా ల వద్ద హెచ్చరిక బోర్డులు, సూచనలు ఏర్పాటు చేస్తున్నాం. నిత్యం వాహ న తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపడుతున్నాం. ప్రజల్లో అవగాహన కల్పించే చైతన్య క్యార్యమ్రాలు నిర్వహిస్తున్నాం. నిత్యప్రమాదా లు జరిగే ప్రాంతాలను గుర్తించాం. అక్కడి ప్రజలు, అధికారుల సమన్వయంతో ప్రమాద నివారణ చర్యలు చేపడతాం. ముఖ్యంగా ఏజెన్సీపై దృష్టి పెడుతున్నాం.
–ఎం.రాంబాబు, డీఎస్పీ, పాలకొండ


