చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను తెలియజేయాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ రైతు ధర్నాకు పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా దళారులకు కొమ్ముకాస్తూ రైతులను నిలువునా మోసం చేస్తోంది.
– అన్నం పున్నారెడ్డి,
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు


