నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పల్నాడు జిల్లా ఎస్టీ విభాగ కార్యవర్గాన్ని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులుగా నల్లగొండ్ల వెంకయ్య (పెదకూరపాడు), రమావత్ బాలకోటినాయక్ (వినుకొండ), మొగిలి వెంకటేశ్వర్లు (గురజాల), జిల్లా ప్రధాన కార్యదర్శులుగా నున్సావత్ రంగనాయక్ (మాచర్ల), వడితే కోట్యానాయక్ (చిలకలూరిపేట), కుంభా వెంకటకోటయ్య (నరసరావుపేట), చేవూరి వెంకటమధు (సత్తెనపల్లి), కొజ్జా కోటేశ్వరరావు (పెదకూరపాడు), కార్యదర్శులుగా వడితే మంత్రూనాయక్ (మాచర్ల), వంకడావత్ శ్రీనివాసనాయక్ (చిలకలూరిపేట), అంగడి ధర్మారావు (వినుకొండ), హంసావత్ నరసింహనాయక్ (నరసరావుపేట), రమావత్ తులసీనాయక్ (సత్తెనపల్లి), దాసరి లక్ష్మయ్య (గురజాల), రమావత్ రామూనాయక్ (పెదకూరపాడు)లను నియమించారు. ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా ఉల్లిగడ్డల వరగయ్య, జరపాల సుధాకర్‌నాయక్ (మాచర్ల), బాణావత్ అంజిబాబు, మల్లా కొండలు (చిలకలూరిపేట), భూక్యా రమేష్‌నాయక్, కండ్రకుంట ప్రభాకరరావు (వినుకొండ), తుపాకుల పూర్ణచంద్రరావు, మేడా పోతురాజు (నరసరావుపేట), కొజ్జా శ్రీను, పాలపల వెంకట నరసింహారావు (పెదకూరపాడు), భూక్య శివానాయక్, బాణావత్ గోవిందనాయక్ (గురజాల), మేడా శ్రీనివాసరావు, పోట్లూరి శివయ్య (సత్తెనపల్లి) నియమితులయ్యారు.


