పాలవాగు పూడిక తీత
రాయపూడి(తాడికొండ): రానున్న వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాయపూడి గ్రామంలోని పాలవాగు పూడికతీత పనులు ప్రారంభించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 512.60 అడుగు ల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువ కు 5,598 క్యూసెక్కులు విడుదలవుతోంది.
ఈవీఎం గోడౌన్ పరిశీలన
ఫిరంగిపురం: రేపూడి మార్కెట్ యార్డులోని ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ను మంగళవారం ఆర్డీవో కె.శ్రీనివాసరావు పరిశీలించా రు. తహసీల్దార్ జె.ప్రసాదరావు పాల్గొన్నారు.
బుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2025
7
పల్నాడు
పల్నాడు
పల్నాడు