ప్రతిపాదనలు పంపించాం | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలు పంపించాం

May 10 2026 9:52 AM | Updated on May 10 2026 9:52 AM

ప్రతిపాదనలు పంపించాం

స్మార్ట్‌ కిచెన్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు చేసింది. అందులో భాగంగా మార్గదర్శకా లను అనుగుణంగా జిల్లాలో ఎన్ని సార్ట్‌ కిచెన్‌లు కావాలో ఆ మేర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాం. మండలానికి రెండు స్మార్ట్‌ కిచెన్‌లు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అవి ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభమవుతాయా అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదేశానుసారం మేం చర్యలు తీసుకుంటాం.

–ఎల్‌ చంద్రకళ, డీఈఓ, ఎన్టీఆర్‌ జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement