ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026
7
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వస్వామివారి నిత్యాన్నదాన పథకానికి మచిలీపట్నంకు చెందిన టి. హరికృష్ణ బుధవారం రూ. లక్ష విరాళంగా అందజేశారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 33.9760 టీఎంసీలు.
పెంచిన గ్యాస్ ధరలతో చిరు వ్యాపారుల బతుకు ఛిద్రమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. గ్యాస్ ధర పెంపుకు నిరసనగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.


