సాగర్ నీటిమట్టం వివరాలు
ఎన్టీఆర్ జిల్లా
మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026
9
గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి వారికి సోమవారం చందన అలంకరణ చేసినట్లు ఆలయ ఏసీ ఎన్ సంధ్య తెలిపారు. వేణుగోపాలుడికి ప్రత్యేక పూజలు చేశారు.
మోపిదేవిలోని: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి వి.గోపాలకృష్ణారావు దంపతులు సోమవారం దర్శించుకున్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 525.30 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.


