నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
తిరుపతమ్మకు వెండి త్రిశూలం
ఇంద్రకీలాద్రి కిటకిట
ఎన్టీఆర్ జిల్లా
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026
7
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడ కృష్ణలంకకు చెందిన కోటకం వెంకట శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులు శుక్రవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారికి శుక్రవారం ఘటకేసర్ మండలం అవుషాపూర్ వాసి సంకూరి హనుమంతరావు 675 గ్రాముల వెండి త్రిశూలాన్ని బహూకరించారు.
వేసవి సెలవులు, ఇంటర్, టెన్త్ ఫలితాల వెల్లడి నేపథ్యంలో దుర్గగుడికి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో ఇంద్రకీలాద్రి శుక్రవారం కిటకిటలాడింది.


