వైభవంగా ఎదుర్కోలోత్సవం
శ్రీకాకుళం(ఘంటసాల): శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం అశ్వవాహనంపై ఎదుర్కోలోత్సవం ఘనంగా జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026
జి.కొండూరు: మండలంలోని వెలగలేరులో గురువారం కల్కి భగవాన్ విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు సతీసమేతంగా పాల్గొన్నారు.
రుద్ర చండీహోమం
గొట్టుముక్కల(కంచికచర్ల): గొట్టుముక్కల అంకమ్మ ఆలయం 11వ వార్షిక వేడుకల్లో భాగంగా గురువారం రుద్ర చండీహోమం జరిగింది.
7


