ప్రైవేటీకరణను విరమించాలి
పేదలకు ఉచిత వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి ఐదింటిని ప్రారంభించారు. మిగిలినవి పూర్తయితే మాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందుతుంది. పది మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే వైద్య విద్యకు దూరం కావాల్సి వస్తుంది. వెంటనే ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించాలి
– మహేష్ నాయక్,
విద్యార్థి, విజయవాడ


