పొగముంచు.. గమనించు!
నాగాయలంక మండలంలో మంచు కమ్మేసింది. గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల నుంచే దట్టంగా కమ్ముకున్న మంచుతో ఉదయాన్నే పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, ట్యూషన్‌లకు వెళ్లే విద్యార్థులు, స్వచ్ఛత పనులకు కదిలే పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు పడ్డారు. ఉదయం 8గంటల దాటినా మంచు దుప్పటి వీడక పోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరికివారు జాగ్రత్తగా ముందుకు కదిలారు.
– నాగాయలంక
ఉదయం 8.30గంటల వేళ బయటకు వస్తున్న భానుడు
ఉదయాన్నే మంచు, చలి నుంచి ఊరట పొందేందుకు టీ స్టాల్స్‌కు క్యూ కట్టిన శ్రామికులు
వర్షంలా కురుస్తున్న మంచు మధ్యనే..
పొగముంచు.. గమనించు!
పొగముంచు.. గమనించు!
పొగముంచు.. గమనించు!


