
మత్తు పదార్థాలకు బానిస కావొద్దు
నిర్మల్‌టౌన్: యువత మత్తు పదార్థాలకు బాని సై జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రజాక్ సూచించారు. ప్రొహిబిషన్, ఎకై ్స జ్ శాఖల ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై బుధవారం జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయం నుంచి చేపట్టిన అవగాహన ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల కట్ట డికి పోలీస్, ఎకై ్సజ్ శాఖల ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులకు అవగాహన కల్పించారు.