రాజ్యసభ వైస్ చైర్మన్‌ ప్యానల్‌లో విజయసాయిరెడ్డికి చోటు | Venkaiah Naidu reconstituted the panel of Rajya Sabha Vice Chairmen | Sakshi
Sakshi News home page

రాజ్యసభ వైస్ చైర్మన్‌ ప్యానల్‌లో విజయసాయిరెడ్డికి చోటు

Jul 17 2022 9:31 PM | Updated on Jul 18 2022 7:27 AM

Venkaiah Naidu reconstituted the panel of Rajya Sabha Vice Chairmen - Sakshi

ఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్మన్‌ నూతన ప్యానల్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అవకాశం దక్కింది.  తాజాగా రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పునర్మించారు. దీనిలో భాగంగా విజయసాయిరెడ్డికి ప్యానల్‌లో చోటు లభించింది. రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌లో విజయసాయిరెడ్డితో పాటు భువనేశ్వర్‌ కలిత, ఇందు బాలగోస్వామి, హనుమంతయ్య, తిరుచి శివ, డాక్టర్‌ సస్మిత్‌ పాత్రలకు సభ్యులుగా చోటు దక్కింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement