మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్‌ | Amritsar Blackout: Pakistan Violates Ceasefire Again And Indian Defense Systems Intercepted Pak Drones, Video Inside | Sakshi
Sakshi News home page

మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్‌

May 12 2025 9:49 PM | Updated on May 13 2025 10:44 AM

Amritsar Blackout: Pakistan Violates Ceasefire Again

పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌, పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో దూసుకొచ్చిన పాకిస్థాన్‌ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. జమ్మూ, రాజస్థాన్‌, పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్అవుట్‌ అమలు చేస్తున్నారు.

ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్థాన్‌ రెచ్చిపోయింది. వాస్తవాధీన రేఖ వెంట పాక్‌ కాల్పులకు తెగబడింది. డ్రోన్లను భారత్‌ ఎయిర్‌ డిఫెన్స్‌‌ సిస్టమ్‌ పేల్చివేసింది. హోషియార్‌పూర్‌లో సైరన్లు మోగాయి. సాంబా, ఆర్నియాలో డ్రోన్‌ కదలికలను గుర్తించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement