నాలుగు నెలలు జీతాలు ఇవ్వాల్సి ఉండగా కర్నూలు కార్పొరేషన్ నుంచి రూ. 93 లక్షలు రావడంతో 2వ తేదీన రెండు నెలలు జీతాలు మంజూరు చేశాం. కంటింజెంట్ బిల్ రూ. 1.05 కోట్లు వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఆ మౌంట్ క్రెడిట్ అవుతోంది. ఉమ్మడి జిల్లాలో రూ. 23 కోట్లు సెస్సు రావాల్సి ఉంది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులకు సెస్సు చెల్లించాలని పలుమార్లు విన్నవిస్తూనే ఉన్నాం. – కె.ప్రకాష్, కార్యదర్శి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ


