రోజుకు రూ.600 వస్తున్నయ్
కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కాంటా వేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తీరినై. ప్రతి రోజు సుమారు రూ.600ల వరకు కూలి వస్తుంది. ఈ డబ్బలతో ఇంట్లో అవసరాలను తీర్చుకుంటున్నం.
– అలివేంద్ర, హమాలీ పెన్‌పహాడ్
కూలి పనులు దొరకక..
గ్రామంలో కూలి పనులు దొరకడం లేదు. పనుల్లేక ఇంట్లో ఖాళీగా ఉండి, చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులను అధిగ మించడం కోసం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలు వేసే పనిని ఎంచుకున్నాం. దాంతో రోజు పని లభించడంతో పాటు చేతికి డబ్బు అందుతోంది.
– ఒగ్గు నాగమణి, హమాలీ, పెన్‌పహాడ్
రోజుకు రూ.600 వస్తున్నయ్


