ములుగు | - | Sakshi
Sakshi News home page

ములుగు

May 12 2026 12:56 AM | Updated on May 12 2026 12:56 AM

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026

7

ప్రజావాణి, డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 67 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 11 దరఖాస్తులు రాగా పింఛన్లకు సంబంధించి 20, ఉపాధి కల్పనకు సంబంధించి 1, ఇతర సమస్యలకు సంబంధించి 13 దరఖాస్తులు వచ్చాయి. అలాగే డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 21, సీనియర్‌ సిటిజన్‌కు సంబంధించి 1 దరఖాస్తు అందింది.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఇలా..

Advertisement
 
Advertisement
Advertisement