ఉపాధి హామీ పనులు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ పనులు చేపట్టాలి

May 8 2026 1:25 PM | Updated on May 8 2026 1:25 PM

అడిషనల్‌ డీఆర్‌డీఓ కృపాకర్‌

ఏటూరునాగారం: ఉపాఽధిహామీ పథకాన్ని ఒక ఉద్యమంలా రెండు నెలల పాటు చేపట్టాలని అడిషనల్‌ డీఆర్‌డీఓ కృపాకర్‌ అన్నారు. మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులపై రివ్యూ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామపంచాయతీలో ఉపాధి పనులను ప్రారంభించి త్వరితగతిన కూలీలు హాజరయ్యేలా చూడాలన్నారు. పనులు ముమ్మరంగా సాగేలా సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఏపీవో, ఈసీ, టీసీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు కృషి చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement