ఇది ప్రతి యువకుడి కథ.. శ్రీ విష్ణు కొత్త సినిమా | Sree Vishnu’s New Film with Director Sunny Sanjay Announced by Sithara Entertainments | Sakshi
Sakshi News home page

ఇది ప్రతి యువకుడి కథ.. సితార సంస్థతో శ్రీ విష్ణు

Nov 6 2025 11:37 AM | Updated on Nov 6 2025 11:47 AM

Sree Vishnu New Movie With Sithara Entertainments

శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా మొదలైంది. సన్నీ సంజయ్‌ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 'ప్రతి యువకుడి కథ' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ రిలీజ్ చేశారు.

'దైనందిన జీవితాన్ని నిర్వచించే సంఘర్షణలు, ఆశలు, భావోద్వేగాలు వంటివి అన్వేషించే కథతో సన్నీ సంజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ గొప్ప పాత్రలతో అలరించిన శ్రీవిష్ణు ఈ చిత్రంలో అద్భుత పాత్ర చేయనున్నారు' అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ఆరంభం కానుంది. 'అనగనగా' అనే ఓటీటీ సినిమాతో సంజయ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement