Ravi Teja's Ravanasura first glimpse to be out on this date - Sakshi
Sakshi News home page

Ravi Teja: రవితేజ 'రావణాసుర' గ్లింప్స్ రిలీజ్‌కు రెడీ.. ఎప్పుడంటే

Jan 24 2023 3:59 PM | Updated on Jan 24 2023 4:25 PM

Ravi Teja Ravanasura First Glimpse To Be Out On This Date - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌తో దూసుకుపోతున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్స్‌తో జోరు మీదున్న రవితేజ తర్వాతి ప్రాజెక్ట్‌ల అప్‌డేట్స్‌ కోసం ఆయన ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రవితేజ సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో జనవరి26న ఆయన బర్త్‌డే సందర్భంగా రావణాసుర గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్ష నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ మెయిన్‌ లీడ్స్‌లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement