పునీత్‌ అభిమాని పాదయాత్ర | Puneeth Rajkumar Fan Walks From Mysuru To Tirupati As Tribute | Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar : పునీత్‌ అభిమాని పాదయాత్ర

Nov 28 2021 10:55 AM | Updated on Nov 28 2021 11:11 AM

Puneeth Rajkumar Fan Walks From Mysuru To Tirupati As Tribute - Sakshi

Puneeth Rajkumar Fan Walks From Mysuru To Tirupati As Tribute: మైసూరుకు చెందిన అభిమాని ఒకరు దివంగత యువ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళులర్పిస్తూ తిరుమల కొండకు పాదయాత్ర ప్రారంభించాడు. మైసూరులోని ఆగ్రహారకు చెందిన మసాజ్‌ సందీప్‌కు పునీత్‌ అంటే వీరాభిమానం. ఆయన హఠాన్మరణంతో ఆవేదనకు గురయ్యాడు. పునీత్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈనెల 19 నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement