'75ఏళ్ల స్వాతంత్య్రం.. భారతీయులుగా గర్విస్తున్నాం' | Sakshi
Sakshi News home page

Independence Day Special: స్వాతంత్య్ర దినోత్సవం.. సినీ తారల పోస్టులు వైరల్‌

Published Mon, Aug 15 2022 1:29 PM

Chiranjeevi, Nagarjuna And Other Celebrities Wish Fans On 76th Independence Day - Sakshi

యావత్ భారత దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను వైభవంగా జరుపుకుంటోంది. ఆంగ్లేయులపై అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుచేసుకుంటూ వారి త్యాగాలను స్మరించుకుందామంటున్నారు మన సినీ స్టార్స్‌.

చిరంజీవి, రామ్‌చరణ్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ్‌ఖాన్‌, మహేశ్‌ బాబు, మంచు లక్ష్మీ, సుష్మితా సేన్‌ సహా పలువురు సెలబ్రిటీలు స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వాటికి సంబంధించిన పోస్టులను మీరూ చూసేయండి. 

Advertisement
 
Advertisement
 
Advertisement