Actor Prakash Raj Injured While Shooting Dhanush Movie - Sakshi
Sakshi News home page

Prakash Raj : ప్రకాశ్‌రాజ్‌కు ఫ్రాక్చర్‌.. హుటాహుటిన హైదరాబాద్‌కు

Aug 10 2021 3:29 PM | Updated on Aug 10 2021 5:16 PM

Actor Prakash Raj Got injured While Shooting For A Dhanush Movie - Sakshi

చెన్నై : నటుడు ప్రకాశ్‌రాజ్‌ గాయాలపాలయ్యారు. చెన్నైలోని ధనుష్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన లొకేషన్‌లో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రకాశ్‌రాజ్‌ చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ట్విట్టర్‌లో స్పందించిన ప్రకాశ్‌రాజ్‌.. సర్జరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకు హైదరాబాద్‌ వస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, అభిమానులు ఎవరూ  ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement