నర్సాపూర్: ప్రతిజ్ఞ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో..
చేగుంట: అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న నాయకులు
పాపన్నపేట: అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హన్మంత్ రావు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ.. ప్రపంచానికే దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. యువత ఆయన చూపిన బాటలో నడిచి, దేశ ఔన్నత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. పలు చోట్ల బైక్ ర్యాలీలు నిర్వహించారు.
కౌడిపల్లిః సలాబత్‌పూర్‌లో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ
అల్లాదుర్గం: బహిరన్‌దిబ్బలో
రేగోడ్: నివాళులర్పిస్తున్న పీసీసీ సభ్యుడు కిషన్ తదితరులు
కొల్చారంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
మెదక్ కలెక్టరేట్: దళిత సంఘాల ఆధ్వర్యంలో మెదక్‌లో భారీ ర్యాలీ
మెదక్ కలెక్టరేట్: బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో..
మెదక్ కలెక్టరేట్: బీజేపీ జిల్లా కార్యాలయంలో..


