మరో లక్ష ఎకరాలకు సాగునీరు | - | Sakshi
Sakshi News home page

మరో లక్ష ఎకరాలకు సాగునీరు

Feb 22 2026 8:22 AM | Updated on Feb 22 2026 8:22 AM

మరో లక్ష ఎకరాలకు సాగునీరు

మరో లక్ష ఎకరాలకు సాగునీరు

జోగిపేట(అందోల్‌): సింగూర్‌ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 60 వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందిస్తున్నామని మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని చేపడతామని మంత్రి సి.దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జోగిపేట శివారులో ఏర్పాటు చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ డిస్టిలరీని శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...అందోల్‌ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్‌, హెల్త్‌ హబ్‌గా తీర్చిదిద్దామన్నారు.

మంత్రి దామోదర రాజనర్సింహ

Advertisement
 
Advertisement
Advertisement