‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’ | - | Sakshi
Sakshi News home page

‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’

May 14 2025 1:25 AM | Updated on May 14 2025 1:25 AM

 ‘సెం

‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’

నయీంనగర్‌: సీబీఎస్‌ఈ –2025 టెన్త్‌ ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులు సాధించి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విజయదుందుభి మోగించారు. సిద్దామూర్తి జ్ఞానతేజారెడ్డి 487 మార్కులు, గంజి ఉదయ్‌ నిక్షిత్‌, లడే శ్రీవిద్య 481 , ఎస్‌.నందిత 479, భవ్యాంశ్‌ అగర్వాల్‌ 476, భూక్యా శ్రీ కృష్ణ కౌషిక్‌ 473, ఎం. సునైన రీతుల్‌ 472 , కె.మీనాక్షి 471 మార్కులు సాధించారు. హంటర్‌రోడ్‌, ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్‌లలో విద్యార్థులు అధిక మార్కులు సాధించారు. పాఠశాల గత చరిత్రను ఎప్పటిలాగే కొనసాగిస్తూ ఉత్తమ స్థానం నిలబెట్టుకుంది. ఈ విజయపరంపర కొనసాగించి న విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, తల్లి దండ్రులకు విద్యాసంస్థల చైర్మన్‌ రేవూరి జెన్నారెడ్డి, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్‌ అభినందనలు తెలిపారు.

 ‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’ 1
1/7

‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’

 ‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’ 2
2/7

‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’

 ‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’ 3
3/7

‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’

 ‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’ 4
4/7

‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’

 ‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’ 5
5/7

‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’

 ‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’ 6
6/7

‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’

 ‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’ 7
7/7

‘సెంట్రల్‌’ టెన్త్‌లో సత్తాచాటిన ‘తేజస్వి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement