
టీజీఎప్‌సెట్‌లో ‘ఎస్‌ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి: టీజీఎప్‌సెట్– 2025 ఫలితాల్లో ఎస్‌ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని, ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో వి.నాగసిద్ధార్థ 32వ ర్యాంకు సాధించారని ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి తెలిపారు. ఎంపీసీ విభాగంలో మేధాకార్తీక్ 234వ ర్యాంకు, జోగు అఽభిరామ్ 471వ ర్యాంకు, బీపీసీ విభాగంలో ఎం. వినయ్ 149వ ర్యాంకు, ఎండి. అబ్దుల్లా మొహీనుద్దీన్ 162వ ర్యాంకు సాధించారని తెలిపారు. రాష్ట్రంలో ఎస్‌ఆర్ విజయపథాన్ని ఎగురవేశారని వివరించారు. కె. అంజనాసంతోషి 178 ర్యాంకు, పి.సాయిదివ్యాన్ 183వ ర్యాంకు, కె.సాయికిరణ్ 200వ ర్యాంకు, జి. సాయిహర్షిణి 268వ ర్యాంకు, వై. స్నేహితారెడ్డి 390వ ర్యాంకు, కె. ఏంజెల్ 412వ ర్యాంకు, వి. ప్రత్యున్నారెడ్డి, 475వ ర్యాంకు, తోట ప్రణయా 496వ ర్యాంకు, మహ్మద్‌షాహిద్ రెహాన్ 513వ ర్యాంకు, చల్లా అన్సికా 539వ ర్యాంకు సాధించారని తెలిపారు. ప్రస్తుత కాలంలో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆచరిస్తూ తమ విద్యాసంస్థల విద్యార్థులకు సృజనాత్మకతతోకూడిన విద్యనందిస్తున్నామని వారు తెలిపారు.

టీజీఎప్‌సెట్‌లో ‘ఎస్‌ఆర్’ ప్రభంజనం

టీజీఎప్‌సెట్‌లో ‘ఎస్‌ఆర్’ ప్రభంజనం

టీజీఎప్‌సెట్‌లో ‘ఎస్‌ఆర్’ ప్రభంజనం