ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం

May 29 2025 8:38 AM | Updated on May 29 2025 8:38 AM

ఉత్తమ

ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ప్రహ్లాదు ని బడి పేరుతో ఏటా మూడు వారాల పాటు రెండు విడత లుగా సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నాం. మృదంగం, అన్న మయ్య కీర్తనలు, భగవద్గీత శ్లోకాలు, జపం, చిత్రలేఖనం, కళ, క్రాఫ్ట్‌, కరతాళాలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నాం. ఇలాంటి తరగతులకు హాజరు కావడం వల్ల చిన్నారుల్లో ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది.

– రఘునందన సేవక్‌ ప్రభు, ఇస్కాన్‌ ప్రవచకులు

కొత్త విషయాలు నేర్చుకుంటున్నా

జిల్లా గ్రంథాలయ సంస్థలో నిర్వహించే సమ్మర్‌ క్యాంప్‌లో పాల్గొంటున్నాను. సెలవులు చాలా సరదాగా గడిచిపోతున్నాయి. క్యాంప్‌కు హాజరు కావడంతో అనేక కొత్త విషయాలపై అవగాహన కలుగుతోంది. పెద్దలతో ఎలా మెలగాలి, తోటి వారితో ఎలా ప్రవర్తించాలనే విషయాలు నేర్పించారు. సంగీతం, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, డ్రాయింగ్‌, బుక్‌ రీడింగ్‌లో మెళకువలు తెలిశాయి.

– రిజుదాస్‌, 9వ తరగతి విద్యారి్థ

సెలవులు సద్వినియోగం

వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొనడంతో కొత్త విషయా లు నేర్చుకుంటున్నాం. వాటిలో శిక్షణ తీసుకోవడంతో సెలవు లు సద్వినియోగం అవుతున్నా యి. క్యాంప్‌లో పాల్గొనడంతో స్కూల్‌ ఫ్రెండ్స్‌తో పాటు చాలా మంది కొత్తవారు ఫ్రెండ్స్‌ అయ్యారు. వినోదంతో పాటు వి జ్ఞానం పొందుతున్నాం. తెలియని విషయాలు తెలు సుకుంటున్నాం. కొత్త అంశాల్లో శిక్షణ పొందేందుకు మా తల్లిదండ్రులు క్యాంప్‌కు పంపడం ఆనందంగా ఉంది.

– వేదశ్రీ, 6వ తరగతి విద్యార్థిని

ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం 
1
1/2

ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం

ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం 
2
2/2

ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement