పక్క రాష్ట్రాలు సెలవులను | - | Sakshi
Sakshi News home page

పక్క రాష్ట్రాలు సెలవులను

May 7 2025 12:54 AM | Updated on May 7 2025 12:54 AM

పక్క రాష్ట్రాలు సెలవులను

ప్రకటించాయి

అంగన్‌వాడీ కేంద్రాలకు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు సెలవులు ప్రక టి ంచాయి.మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వేసవిలో కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతున్నా, ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఇ టీవలి కాలంలో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరా యం చోటు చేసుకుంటోంది. పలు కేంద్రాల్లో ఫ్యాన్లు ఉండవు,ఇరుకు గదుల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. – జె.లలితమ్మ, ఏపీ అంగన్‌వాడీ

వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఏఐటీయుసీ)

చిన్నారులకు ఇబ్బంది కలగనివ్వం

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఫీడింగ్‌కు ఇబ్బంది తలెత్తకూడదని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఉంచుకొని ఇళ్లకు పంపమన్నాం. నెలలో మొదటి 15 రోజులు హెల్పర్‌, మిగిలిన 15 రోజులు వర్కర్‌ ఉండాలని ఉత్తర్వులు ఇచ్చాం. వేసవిలో చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆదేశాలు జారీ చేశాం.

– నిర్మల, ఐసీడీఎస్‌ పీడీ

         పక్క రాష్ట్రాలు సెలవులను
1
1/1

పక్క రాష్ట్రాలు సెలవులను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement