ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు..
చంద్రబాబు సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. అందుకు కోటి సంతకాల సేకరణలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనే నిదర్శనం. మా నియోజనకవర్గంలో ఒక్క రోజులో 13వేలు సంతకాలు చేశారు. క్షేత్రస్థాయిలోని పార్టీ సభ్యులు ఉద్యమంలా సంతకాలు సేకరిస్తున్నారు. నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలలో పిల్లలకు వైద్య విద్య అందని పరిస్థితి ఈ ప్రైవేటీకరణ వల్ల ఏర్పడుతుంది. అలాగే వైద్య సేవలు కూడా భారం అవుతాయి.
– కై లే అనిల్‌కుమార్, వైఎస్సార్ సీపీ పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి


