కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
వెలుగుల వేడుక
ఆత్మీయ
కలయిక
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 30,355 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 37,715 క్యూసెక్కులు వదులుతున్నారు.
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు.
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. అనంతరం అమ్మను దర్శించుకున్నారు.
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు మంగళవారం ఆత్మీయంగా కలిశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ కుమార్, రుహుల్లా, మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కై లే అనిల్‌కుమార్, పార్టీ నాయకుడు ఆసిఫ్ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.
7
దీపావళి పండుగను ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ముంగిళ్లను దీపాలతో ముస్తాబు చేశారు. చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా టపాసులు కాల్చి సందడి చేశారు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా బాణసంచా పేలుడు శబ్దాలతో కేరింతలు కొట్టాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మ ఆలయం వద్ద బాణసంచా వెలుగులను ఈ చిత్రాల్లో చూడొచ్చు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


