
ఆర్థరైటిస్‌లో కీళ్ల అరుగుదల
రుమటాయిడ్, సోరియాసిస్ ఆర్థరైటిస్ లాంటి ఇన్ప్లమేటరీ డిసీజ్ కారణంగా తుంటి, మోకీళ్ల అరుగుదల ఎక్కువగా ఉంటుంది. మధ్య వయసులోనే కీళ్లు అరిగి వస్తున్నారు. అలాంటి వారికి కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నాం. మోకీలు మార్పిడికి రోబోటిక్ సర్జరీలు చేస్తున్నాం. టోటల్ హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీలు ఎక్కువగా చేస్తున్నాం. వందశాతం సక్సెస్రేటుతో కీళ్ల మార్పిడి చేస్తున్నాం. 20 నుంచి 80 ఏళ్ల వయస్సు వాళ్ల వరకు వస్తున్నారు.
–డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్