7
ఉపాధిలో మహిళల జోష్
జిల్లాలో ఉపాధిహామీ పథకంలో మహిళా కూలీలు సత్తా చాటుతున్నారు. పనులకు వచ్చే వారిలో పురుషులతో పోల్చితే మహిళలే అధికంగా ఉంటున్నారు. 9లోu
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఉక్కపోత పెరుగుతుంది. సాయంత్రం అక్కడక్కడ జల్లులు కురుస్తాయి.
‘కడెం’కు రక్షణగా ట్రాష్‌రాక్
కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు రక్షణగా ప్ర భుత్వం ట్రాష్‌రాక్ నిర్మాణం చేపట్టింది. వరదలకు కొట్టుకువచ్చే కట్టెలు, చెత్తను అడ్డుకునే వీలు కలగనుంది. 8లోu
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026


