పట్టణంలో సమస్యలా..! | - | Sakshi
Sakshi News home page

పట్టణంలో సమస్యలా..!

Jul 16 2025 4:01 AM | Updated on Jul 16 2025 4:01 AM

పట్టణ

పట్టణంలో సమస్యలా..!

ఫోన్‌ చేయండి..

మున్సిపల్‌ కమిషనర్‌తో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ కమిషనర్‌ ఏ.రాజేందర్‌తో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ బుధవారం నిర్వహించనుంది. తాగునీరు, డ్రెయినేజీ, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజలు నేరుగా కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు.

తేదీ: 16.07.2025(బుధవారం)

సమయం: ఉదయం 11 నుంచి

12 గంటల వరకు

సంప్రదించాల్సిన నంబర్లు :

63006 88040,

99089 42431

పట్టణంలో సమస్యలా..!1
1/1

పట్టణంలో సమస్యలా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement