ప్రకృతి ఒడిలో ఆటపాటలు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో ఆటపాటలు

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

సెలవుల నేపథ్యాన గ్రామాల్లో చిన్నారుల సందడి నెలకొంది. ఉదయం,

సాయంత్రం వేళల్లో నీడ పట్టున

ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఒకప్పుడు టీవీలు, మొబైళ్లకే

పరిమితమైన చిన్నారులు ఇప్పుడు

అందుబాటులో ఉన్న వనరులతో మైదానాల్లో గడుపుతున్నారు. చెట్ల నీడలో ఊయల ఊగుతూ కొందరు.. పాత టైర్లతో ఆడుకుంటూ ఇంకొందరు సెలవులను ఆస్వాదిస్తున్నారు.

–పాల్వంచరూరల్‌ / కరకగూడెం

కరకగూడెం : పాత టైర్లతో ఆడుకుంటున్న బాలురు

Advertisement
 
Advertisement
Advertisement