అధ్వానంగా రోడ్డు | - | Sakshi
Sakshi News home page

అధ్వానంగా రోడ్డు

Nov 3 2025 6:28 AM | Updated on Nov 3 2025 6:28 AM

అధ్వానంగా రోడ్డు

అధ్వానంగా రోడ్డు

అధ్వానంగా రోడ్డు

గుంతలో దిగబడిన

ధాన్యం వ్యాన్‌

కామారెడ్డి రూరల్‌: కామారెడ్డి శివారులోని సిరిసిల్ల బైపాస్‌ వద్ద రోడ్డు అధ్వానంగా మారింది. ఈ మార్గంలో గుంతలు ప్రమాదకరంగా మారాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ఓ వ్యాన్‌ ఈ గుంతలలో దిగబడింది. ఒకవైపు ఒరిగిపోవడంతో ఆ మార్గంలో వెళ్తున్నవారు భయాందోళనలకు గురయ్యారు. డ్రైవర్‌ వాహనాన్ని నిలిపి, పొక్లెయిన్‌ను తెప్పించి వ్యాన్‌ను పక్కకు తీశారు. ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement