
ప్రణాళికాబద్ధంగా జీవితం ముందుకు నడవాలని సూచించేదే పంచాంగం. ఏడాది పొడవునా భవిష్యత్ ఎలా ఉండబోతోంది, ఆర్థిక, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, పశు పక్ష్యాదులు సుఖంగా ఉంటాయా వంటి అన్ని విషయాలూ పంచాంగం ద్వారా తెలుస్తాయి. ఇంట్లోని వారందరి రాశుల ఫలితాలూ ఒకేలా ఉండవు. కొందరి స్థితిగతులు బాగోవనే సంకేతాలున్నప్పుడు మిగిలిన వారు సహకరించుకోవాలనేది పంచాంగం బోధిస్తుంది. సమయానుకూలంగా నడచుకోడానికి పంచాంగ శ్రవణం ఉపకరిస్తుంది.
– చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ,
రాజమహేంద్రవరం
● నేడు జిల్లాలో ఉగాది వేడుకలు
● ముస్తాబైన ప్రసిద్ధ ఆలయాలు
● ఏరువాకకు సిద్ధమైన రైతులు
● పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు