నకిలీ విత్తనాల విక్రయంపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాల విక్రయంపై ఉక్కుపాదం

May 12 2026 5:30 AM | Updated on May 12 2026 5:30 AM

అవార్డుల ప్రదానం

అవార్డుల ప్రదానం

విద్యావారోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థిని అవునూరి సాయిశ్రీ, వరంగల్‌ కృష్ణా కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి మహ్మద్‌ ముదాస్సిర్‌, హనుమకొండ పింగిళి కళాశాల విద్యార్థిని శ్రీహితకు అవార్డు చెక్కులు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పక్కన మంత్రులు పొంగులే టి , వివేక్‌, పొన్నం, అజాహ రుద్దీన్‌ , శ్రీధర్‌బాబు

పక్క ఫొటోలోని మహిళ పేరు తోన్గర్‌ కమల. చిట్యాల మండలం చల్లగరిగ గ్రామం. డయాలసిస్‌తో ఇబ్బందులు పడుతుంది. వైద్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఫలితం లేదు. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. మూడుసార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. డయాలసిస్‌తో ఏ పనీ చేయలేని స్థితిలో ఉంది. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, పింఛన్‌ ఇప్పించాలని వేడుకుంటుంది.

నాణ్యమైన విత్తనాలు

అందుబాటులో ఉంచాలి

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement
 
Advertisement
Advertisement