జిల్లాలో కొనుగోలు వివరాలు..
కొనుగోలు కేంద్రాలు 185
ఇప్పటివరకు ప్రారంభించినవి 125
కొనుగోలు లక్ష్యం 1.60లక్షల టన్నులు
ఇప్పటి వరకు కొన్నది 5,967 టన్నులు
వర్షంతో కల్లాల్లో తడిసిన
ధాన్యం కుప్పలు
కాపాడుకునేందుకు రైతుల ఇబ్బందులు
ధాన్యాన్ని ఆరబెడుతున్న అన్నదాతలు
ఎండనుంచి ప్రజలకు ఉపశమనం