మా జీవితాలు ఇక దుర్భరమే.. | - | Sakshi
Sakshi News home page

మా జీవితాలు ఇక దుర్భరమే..

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

మా జీవితాలు ఇక దుర్భరమే..

కేంద్ర ప్రభుత్వం కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచడం దారుణం. ఒక్కసారిగా రూ.1000 పెంచడంతో వ్యాపారంపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. తమ హోటల్‌లో నెలకు పదికి పైగా కమర్షియల్‌ సిలిండర్లు అవసరముంటాయి. ఇప్పటికే గ్యాస్‌ కొరతతో పలు హోటళ్లను నామమాత్రంగా నడిపిస్తున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్‌ వ్యాపారుల జీవితాలు దుర్భరంగా మారనున్నాయి.

– జొన్నల వినయ్‌, టిఫిన్‌ సెంటర్‌ యజమాని,

శివునిపల్లి, స్టే.ఘన్‌పూర్‌

Advertisement
 
Advertisement
Advertisement