అవసరాలు తీరుతున్నాయి | - | Sakshi
Sakshi News home page

అవసరాలు తీరుతున్నాయి

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

వేసవిలో పనులు తక్కువగా ఉంటాయి. ఉపాధి పనులతో ఆర్థిక అవసరాలు తీరుతున్నాయి. రోజు పనికి పోతన్న. ఎండలు బాగా ఉన్నాయి. సకాలంలో డబ్బులు వస్తే బాగుంటుంది. కూలి రేటు కూడా పెంచాలి.

– కొన్నె వరలక్ష్మి పడమటి కేశవాపూర్‌, బచ్చన్నపేట

మహిళలదే కీలక పాత్ర

ఉపాధి పథకంలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చిన వేతనంతో కుటుంబాలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. చేతి నిండా పని దొరకడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. జిల్లాలో 70 శాతం మహిళలే ఉన్నారు. – నూరుద్దీన్‌, అడిషనల్‌ డీఆర్‌డీఓ

Advertisement
 
Advertisement
Advertisement