ప్రమాదమని తెలిసినా.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదమని తెలిసినా..

Jul 17 2025 3:28 AM | Updated on Jul 17 2025 3:28 AM

ప్రమా

ప్రమాదమని తెలిసినా..

గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025

జగిత్యాల: అధికారులకు పట్టింపులేకపోవడం, స్కూల్‌ యాజమాన్యాలు శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థులు ఆటోలు, వ్యాన్లలో ప్రమాదకరస్థితిలో స్కూళ్లకు వెళ్తున్నారు. ఆటోలు, వ్యాన్ల డ్రైవర్లు కొందరు సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఈ పరిస్థితి విపరీతంగా ఉంది. ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో అధికారులకే తెలియాలి. పైగా కొన్ని ఆటోలు, వ్యాన్లు కాలం చెల్లినవి కావడంతో పిల్లలకు ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయంలో అధికారులతోపాటు తల్లిదండ్రులు కూడా పిల్లల భద్రతపై స్పందించాల్సిన అవసరం ఉంది.

న్యూస్‌రీల్‌

ప్రమాదమని తెలిసినా..1
1/5

ప్రమాదమని తెలిసినా..

ప్రమాదమని తెలిసినా..2
2/5

ప్రమాదమని తెలిసినా..

ప్రమాదమని తెలిసినా..3
3/5

ప్రమాదమని తెలిసినా..

ప్రమాదమని తెలిసినా..4
4/5

ప్రమాదమని తెలిసినా..

ప్రమాదమని తెలిసినా..5
5/5

ప్రమాదమని తెలిసినా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement