అన్నీ.. ఇంటికే! | - | Sakshi
Sakshi News home page

అన్నీ.. ఇంటికే!

May 27 2025 12:03 AM | Updated on May 27 2025 12:03 AM

అన్నీ

అన్నీ.. ఇంటికే!

స్కూటీపై కూర్చున్న ఇతను పవన్‌. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అనంత్‌నగర్‌కు చెందిన పవన్‌ బీకాం చదివాడు. సిరిసిల్లలో ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం 35 నుంచి 40 పార్సిళ్లు డోర్‌ డెలివరీ చేస్తుంటాడు. కంపెనీ స్కూటీపైనే వస్తువులు ఇంటింటికీ అందిస్తూ నెలకు రూ.12,500 జీతం పొందుతున్నాడు.

గడపదాటని జనం ఆన్‌లైన్‌ కొనుగోళ్లకే ఎక్కువ ప్రాధాన్యం

రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ కామర్స్‌ సేల్స్‌ నేడు మార్కెటింగ్‌ దినోత్సవం

అన్నీ.. ఇంటికే!1
1/2

అన్నీ.. ఇంటికే!

అన్నీ.. ఇంటికే!2
2/2

అన్నీ.. ఇంటికే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement