వింతగా అరుస్తున్న పక్షి.. ఆశ్చర్యంలో నెటిజన్లు | Lyrebird at Australian zoo perfectly mimics Babys cry | Sakshi
Sakshi News home page

వింతగా అరుస్తున్న పక్షి.. ఆశ్చర్యంలో నెటిజన్లు

Sep 5 2021 2:34 PM | Updated on Sep 6 2021 7:11 AM

Lyrebird at Australian zoo perfectly mimics Babys cry - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా జూలోని ఓ పక్షి చేస్తున్న శబ్ధాలు  వింతగా ఉన్నాయి. ఆ పక్షి అచ్చం పసిపిల్లల ఏడుపులా శబ్ధం చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఈ పక్షి ఇలా ఎందుకు అరుస్తుందంటే.. వీటిని లైర్ బర్డ్ అంటారు. ఇవి తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను మిమిక్రీ చెయ్యగలవు.  వీటి  ప్రత్యేకత అదే. ఇక కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా టారోంగా జంతు ప్రదర్శనశాల గత కొద్ది కాలంగా మూసివేయబడినప్పటికీ.. నిత్యం జూ-కీపర్లు  పెద్దగా అరుస్తున్న శబ్దాన్ని వింటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

చదవండి: స్నేక్‌గారూ.. స్మైల్‌ ప్లీజ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement