సెలబ్రిటీ కామెంట్‌ : బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీ కామెంట్‌ : బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి

Published Wed, Nov 22 2023 5:30 AM | Last Updated on Wed, Nov 22 2023 7:50 AM

- - Sakshi

పోలింగ్‌ రోజు ఎంత బిజీగా ఉన్నా.. ఓటుహక్కు మాత్రం తప్పకుండా వినియోగించుకోవాలి కోరుతున్నా. మీకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేయండి. మనం ఓటు వేసే వారు అభివృద్ధి కోసం ఎంత తాపత్రయపడుతున్నారు. భవిష్యత్‌లో మనకి సాయపడతారా? లేదా? మన పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారా? లేదా? అని బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. ఏదో అలా వెళ్లి ఇలా ఎవరికో ఒకరికి ఓటు వేసి రావొద్దు. ఇంట్లో అందరూ మాట్లాడుకుని ఆలోచించుకుని ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకోండి. నేను కూడా నా ఓటుహక్కును వినియోగించుకుంటాను.
– స్పందన, ‘ప్లేబ్యాక్‌, ది ట్రయల్‌’ సినిమాల హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement