● రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సీల్‌వెల్ కార్పొరేషన్, తిరుమల బ్యాంక్, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు రవీంద్రభారతిలో సీల్‌వెల్ సినీ సుస్వరాలు–32 కార్యక్రమం జరుగుతుంది.
● హైటెక్ సిటీ హెచ్‌ఐసీసీలో ఉదయం 11.30 గంటల నుంచి మిల్లెట్స్ కాన్ఫరెన్స్–2023 జరుగుతుంది.
● నెక్లెస్ రోడ్‌లోని డాగ్ పార్క్‌లో ఉదయం 7.45 గంటలకు డాగ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది.