7 నుంచి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

7 నుంచి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

May 5 2025 10:22 AM | Updated on May 5 2025 10:22 AM

7 నుంచి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

7 నుంచి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

ఆత్మకూరు : మండలకేంద్రంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి అధ్యయన బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 (బుధవారం) నుంచి 12వ తేదీ వరకు ని ర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ఆరుట్ల మాధవమూర్తి తెలిపారు. 7న సాయంత్రం తొళ్లక్కంతో అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతా యని, 8న ప్రాబోధకి, ప్రబంధసేవాకాలము ,9న ధ్వజారోహణం(గరుడముద్దలు), 10న ఉదయం హోమం సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవం, 11న పూర్ణాహుతి, 12న వ్యాసపౌర్ణమి బండ్లు తిరుగుట జాతర జరుగుతుందని అర్చకులు వివరించారు. ఉత్సవాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement