ప్రైవేటీకరణ ఆగేవరకు పోరాటం
పేదలకు వైద్య విద్య, పేద విద్యార్థులకు వైద్యాన్ని దూరం చేసి కార్పొరేట్ శక్తులకు మరింత ఊతం ఇచ్చేలా చంద్రబాబు సిగ్గులేని పాలన చేస్తున్నారు. పేదలు ఉన్నత విద్యను అభ్యసించకూడదా..? వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో కష్టపడి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. వాటిని చంద్రబాబు తన తాబేదార్లకు దోచిపెట్టేందుకు దుష్ట కార్యక్రమాలు చేస్తున్నారు. కచ్చితంగా కళాశాలల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటం ఆగదు.
– మోదుగుల వేణుగోపాలరెడ్డి,
మాజీ ఎంపీ,
ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల పరిశీలకుడు


